నేను నా 'వేణుగానం' బ్లాగులో చెస్టర్‌ఫీల్డ్ ఉత్తరాలను పరిచయం చేస్తూ పేర్కొన్న “Lord Chesterfield’s Advice to His Son on Men and Manners” అనే చిన్న గ్రంథాన్ని ఇప్పుడు ఈ బ్లాగులో ప్రచురించాలనుకుంటున్నాను.ఇది చెస్టర్‌ఫీల్డ్ తన ఉత్తరాలలో బోధించిన అనేకానేక విషయాల యొక్క సంగ్రహ సంకలనం. ఇది తెలుగు అనువాదం కాదు. ఆంగ్లంలోనే ఉంటుంది. దీనిలో మొత్తం ఇరవైనాలుగు అధ్యాయాలు ఉంటాయి.కొన్ని అధ్యాయాలు చిన్నవి, కొన్ని పెద్దవి. చిన్న అధ్యాయాలకు ఒక పోస్ట్ సరిపోతుంది. పెద్దవాటికి పరిమాణాన్ని బట్టి పోస్ట్‌ల సంఖ్య పెరుగుతుంది. అన్ని పోస్టులకు హోమ్‌పేజీలో లింక్ ఉంటుంది. అలాగే ప్రతి పోస్ట్‌లోనూ హోమ్‌పేజీకి లింక్ ఉంటుంది.
No comments:
Post a Comment