tag:blogger.com,1999:blog-3335904526765159376.comments2023-12-03T23:32:07.568-08:00సుధర్మSaraswathi Kumarhttp://www.blogger.com/profile/15028490872120601753noreply@blogger.comBlogger78125tag:blogger.com,1999:blog-3335904526765159376.post-10108177657209068522023-12-03T23:32:07.568-08:002023-12-03T23:32:07.568-08:00Sir, దయచేసి చెస్టర్ ఫీల్డ్ సలహాలు తెలుగులో ఇవ్వగలర...Sir, దయచేసి చెస్టర్ ఫీల్డ్ సలహాలు తెలుగులో ఇవ్వగలరుPrudhvihttps://www.blogger.com/profile/04058462325129040815noreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-16780551034347612792023-11-30T22:13:28.395-08:002023-11-30T22:13:28.395-08:00Please give word to word meaning, 🙏 🙏🙏Please give word to word meaning, 🙏 🙏🙏K Chiranjeevi Raohttps://www.blogger.com/profile/09409297383863621920noreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-49109656186137237102021-02-11T21:52:01.778-08:002021-02-11T21:52:01.778-08:00శ్లోక తాత్పర్యం ఏ పుస్తకంలో ఉందో తెలుపగలరుశ్లోక తాత్పర్యం ఏ పుస్తకంలో ఉందో తెలుపగలరుReddy aphttps://www.blogger.com/profile/07774718246165442262noreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-80913025217203548232020-03-26T20:19:36.875-07:002020-03-26T20:19:36.875-07:00Very very good book sirVery very good book sirAnonymoushttps://www.blogger.com/profile/17347852988670733841noreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-75617825339572752462019-10-19T17:33:01.996-07:002019-10-19T17:33:01.996-07:00ధన్యవాదాలండీ.
పిల్లలకి చెప్పేటప్పుడు వాళ్ళు శ్లోకం...ధన్యవాదాలండీ.
పిల్లలకి చెప్పేటప్పుడు వాళ్ళు శ్లోకం లో ఉన్న ప్రతి పదానికి అర్థం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు.
దయచేసి చిన్న పదాలకు కూడా ప్రతి పదార్థం చెప్పండి. నమస్కారం.గాయత్రి వంకాయలhttps://www.blogger.com/profile/12338701979448740515noreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-56270270618868744092019-10-19T04:25:37.432-07:002019-10-19T04:25:37.432-07:00Really awesome.. BookReally awesome.. BookAnonymoushttps://www.blogger.com/profile/15378275297344137528noreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-37172677035186035452019-09-27T00:46:38.874-07:002019-09-27T00:46:38.874-07:00Welcome to the world of Telugu matrimony. Online r...Welcome to the world of Telugu matrimony. Online register is one of the best matrimony services provider agency. We provide genuine likes, followers and views to your Euro Indian Matrimony - Telugu Matrimony.

Regards
Telugu Matrimonyt.balajithamanhttps://www.blogger.com/profile/14760290189933964583noreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-17656151237932517612018-03-22T00:41:38.850-07:002018-03-22T00:41:38.850-07:00ఒకసారి iskcon వారి గీతా వెబ్ సైట్ asitis లో చూడండి...ఒకసారి iskcon వారి గీతా వెబ్ సైట్ asitis లో చూడండి.. మనకు సెర్చ్ చేసుకునే వీలుగా ఉంటుంది.. అలా మన వెబ్ సైట్ కి కూడా పెడితే బాగుంటుంది అని మనవి... 🙏Warriorhttps://www.blogger.com/profile/06714102294687311196noreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-91959351490393831862018-03-22T00:39:46.417-07:002018-03-22T00:39:46.417-07:00ఈ బ్లాగులోనే ఒక శ్లోకం యొక్క మొదటి పదం తో ఆ శ్లోకమ...ఈ బ్లాగులోనే ఒక శ్లోకం యొక్క మొదటి పదం తో ఆ శ్లోకము,అర్ధము తెలుసుకోగలిగేలా సెర్చ్ ఆప్షన్ పెట్టగలరని మనవి 🙏🙏🙏Warriorhttps://www.blogger.com/profile/06714102294687311196noreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-9007344261037647102018-02-19T02:02:46.357-08:002018-02-19T02:02:46.357-08:00telugu lo ivvadi sir
telugu lo ivvadi sir
prajadarbarhttps://www.blogger.com/profile/04253364104407822952noreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-5619893334015934232017-12-17T00:20:22.891-08:002017-12-17T00:20:22.891-08:00Thanks గురూగారు తెలుగులో చాలా బాగా వివరించారు.
En...Thanks గురూగారు తెలుగులో చాలా బాగా వివరించారు.

English లో సరిగ్గా అర్ధం కాలేదు ఈ పుస్తకాల ఉధ్యేశం.

మీరు చాలా బాగా వివరించారు.mohanhttps://www.blogger.com/profile/09888878111070873203noreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-30707877653999035002014-10-21T09:05:34.949-07:002014-10-21T09:05:34.949-07:00ఈ పుస్తకం రాసేప్పుడు అమెరికాలోనూ వీటిపై తీవ్రాతితీ...ఈ పుస్తకం రాసేప్పుడు అమెరికాలోనూ వీటిపై తీవ్రాతితీవ్రమైన నైతిక వ్యతిరేకత వచ్చింది. భారతీయ కాంటెక్స్ట్ మాత్రమే కాదు ప్రపంచంలో కూడా ఎప్పుడూ వీటిని ఎదిగే, ఎదిగిన వ్యక్తులు ప్రదర్శించడమే తప్ప ఎవరూ బయటకి చెప్పేవి కాదు. ఏ రంగంలోనైనా ఉన్నతస్థాయికి ఎదిగిన వారు చాలామందిలో కనీకనిపించని ఓ నిర్వేద రేఖ ఉంటుంది. అది జీవితంలోని ఈ కఠిన వాస్తవాలను దగ్గర నుంచి చూసినందునే. ఇవి నేర్వకపోవడం వల్ల మనం వీటిని ఎదుటివారు వాడితే కాసుకోవడం కూడా రాకపోవడంతో దెబ్బతినే ప్రమాదం ఉంది. అది నేర్వక అధ:పాతాళానికి పడిపోయినవారు ఎందరెందరో.. సినిమారంగంలో, రాజకీయాల్లో మరీ సుస్పష్టంగా కనిపిస్తారు. అందువల్ల వాడినా వాడకున్నా నేర్చుకో. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తPavan santhoshhttps://www.blogger.com/profile/03050116038577919589noreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-48595255123779644272012-05-30T11:35:44.046-07:002012-05-30T11:35:44.046-07:00మన జాతి ప్రస్తుతం శరణాగతి ఎవరికి చెయ్యాలో తెలియని ...మన జాతి ప్రస్తుతం శరణాగతి ఎవరికి చెయ్యాలో తెలియని దుస్థితిలో వుంది.
గురువే జాతికి శరణ్యం - గురువు ఏ ఇతర దేవతకన్నా కూడా అధికుడు.
గురువు విశ్వనియంత. పరిపాలకుడు. పోషకుడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-28929530437515142932012-05-30T11:21:03.384-07:002012-05-30T11:21:03.384-07:00ఈ వ్యాఖ్య నా అభిప్రాయం తెలియజేస్తూ చేసిందే తప్ప..
...ఈ వ్యాఖ్య నా అభిప్రాయం తెలియజేస్తూ చేసిందే తప్ప..
వ్యక్తిగత దూషణ కాదని వివరణ ఇస్తున్నాను.
ఇవి కేవలం గతంలో నేను చదివిన ఇతరుల రచనల పట్ల నా అభిప్రాయం.

మీ వ్యాసాలు నచ్చి - స్పందిస్తున్నా ...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-91163491384550608172012-05-30T11:14:52.890-07:002012-05-30T11:14:52.890-07:00జాతి లక్షణం అరుదైన సందర్భాల్లో వ్యక్తిలో మరుగు పడవ...జాతి లక్షణం అరుదైన సందర్భాల్లో వ్యక్తిలో మరుగు పడవచ్చు అనడంలో - నేను మీతో ఏకీభవిస్తాను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-37478880737713691092012-05-30T11:10:01.289-07:002012-05-30T11:10:01.289-07:00వేప జాతి చెట్లు - అన్నీ చేదనే లక్షణాన్ని కలిగివున్...వేప జాతి చెట్లు - అన్నీ చేదనే లక్షణాన్ని కలిగివున్నట్లే
ప్రతి జాతి తన జాతి లక్షణాన్ని కలిగివుంటుంది.
వేప చెట్లు ఎదుగుదలలో వైవిధ్యం వల్ల ఒకదానికొకటి భిన్నంగా వుంటాయి.
కానీ జాతిగా అవెప్పుడూ ఒకటే కాదంటారా?

అర్జునుడు ఆత్మఙ్ఞానం లేకపోవడం చేత తన గురువైన కృష్ణుడుకి శరణాగతి అయ్యాడు -
ధర్మ సంకంటంలో వున్నాడు అనడంకన్నా... అతను వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు - అని ప్రార్ధించిన, అతను - కర్తవ్య విమూఢుడయ్యాడనడం మరింత సముచితం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-3383517548552189072012-05-30T10:54:20.889-07:002012-05-30T10:54:20.889-07:00అనవసరంగా చదివి రాయడం అనడంలో అర్ధం వుంది.
ఎందుకు చద...అనవసరంగా చదివి రాయడం అనడంలో అర్ధం వుంది.
ఎందుకు చదవాలో తెలియక చదివేసి - విషయంపై అవగాహన రాకుండా విపరీతంగా అలోచించి - లోతైన అర్ధాలు తెలీక రాసేసి - తమ అర్ధం పర్ధంలేని రాతలతో జనాల్ని చావగొడుతున్నారు.

కొందరు - అనవసరంగా చదివేసి - ఇంట్లో కూర్చుని..వాదాల పేరుతో జనాల్ని రెచ్చగొడతారు. వీడింట్లో బ్రూకాఫీ తాగి పడుకుని - పక్కింటోడు భగత్‌సింగ్ అవ్వాలి...నేను ప్రేరణ జాతికి చెందిన రచయిత అంటాడు, చదివి సమాజానికి వీడు చేసే మేలు లేకపోగా - చీడ పురుగులా తయారయ్యి - తన చీదర రాతల్తో ఇంకొన్ని చీడ పురుగుల్ని ఉత్పత్తి చేస్తాడు.

వ్యవస్థలో ఇవన్నీ సాధారణం మరి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-25813703310609452812012-05-30T10:32:43.991-07:002012-05-30T10:32:43.991-07:00ఎవరు స్పందించాలో వారు మాత్రమే స్పందించే వ్యవస్థ మన...ఎవరు స్పందించాలో వారు మాత్రమే స్పందించే వ్యవస్థ మన సొంతం.( పతనంలో భాగంగా అది ఇప్పుడు గాడి తప్పింది) అలా కాక పనికొచ్చేవాడు, పనికిరాని వాడు స్పందిస్తే వ్యవస్థలు నాశనమవుతాయి. మూకుమ్మడిగా స్పందించకుండా వుండాల్సిన ఆవశ్యకతని గుర్తించే వికేంద్రీకృత వ్యవస్థని కులాలుగాను, వర్ణాలుగాను విభజించారు. వర్ణం కులం ఒకటి కాదు. కులం మారదు..వర్ణం మార్చుకోవచ్చు తపస్సు ద్వారా....రాజర్షి ఐన విశ్వామిత్రుడు తప్పస్సు చేత తన శరీరాన్ని తపించి బ్రహ్మర్షి ఐనట్టు....కాని ఇప్పుడు కులానికి, వర్ణానికి భేదం లేదు..రెండు ఒకటే - కలిపేశారు....ఎలా అంటే రావణుడికి పదితలలు పెట్టినట్టు. రావణుణ్ని దశకంఠుడు అన్నారు కంఠం అంటే గొంతు, సంగీతం అని అర్ధం. బ్రహ్మ చతుర్ముఖుడు నాలుగు తలలు గలవాడని అర్ధం. దశనాధం పలికించగలవాడు కాబట్టి రావణుడు గొప్ప సంగీతవేత్త కాబట్టి అతన్ని అలా అన్నారు. మనం చక్కగా పది తలలు పెట్టి టపాసులు కాల్చేస్తాం......ఈ పది తలలు అనవసరంగా పుస్తకాలు చదివి రాసేవాళ్ళ వల్ల పుట్టినవి. అంటే ఎవడు స్పందించాలో వాడు స్పందించకపోతే జరిగే అనర్ధాలకు అంతులేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-87670057202903956812012-05-30T10:22:18.569-07:002012-05-30T10:22:18.569-07:00ఉత్థాన పతనాలు ప్రతిచోట వున్నవే...పతనం అవుతుండగా చూ...ఉత్థాన పతనాలు ప్రతిచోట వున్నవే...పతనం అవుతుండగా చూచి మనం నాశనం అవుతుందనుకుంటాం. పతనం ఎప్పుడూ అభివృద్ధికి పునాది. పతనమైనప్పుడే తనలో లోపాలు తెలుస్తాయి. ఇలా లోపాలు తెలియని, సవరించుకోని జాతులెన్నో అంతరించిపో(తా)యాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-62759787274377297862012-05-28T02:46:45.698-07:002012-05-28T02:46:45.698-07:00ఆదిత్య చౌదరి గారూ!
నేను రాసిన విషయాలను శ్రద్ధగా చ...ఆదిత్య చౌదరి గారూ!

నేను రాసిన విషయాలను శ్రద్ధగా చదివినందుకు ధన్యవాదాలు!

ప్రతీ జాతీ తనకే విశిష్టమైన ఒక లక్షణాన్ని కలిగి ఉంటుది. అంతమాత్రం చేత ఆ జాతిలో జనించే ప్రతీ ఒకరూ ఆ లక్షణాన్ని కలిగి ఉండరు.

అర్జునుడు కర్తవ్యాన్ని నిరాకరించినది ధర్మసంకటంతోనే తప్ప కర్మ చేయకుండా ఉండాలని కాదు.

మీకు భారత జాతిమీద ఎంత భక్తి గౌరవాలూ, అభిమానమూ ఉన్నాయో నాకు కూడ అంతే ఉన్నాయి.అయితే ఒక జాతికి స్వభావ సిద్ధంగా ఎంత ఉన్నతలక్షణాలైనా ఉండనీ అవి ఆ జాతి ప్రాబల్యానికీ, వైభవానికీ అక్కరకు రానపుడు ఆజాతిలో సరిదిద్దుకోవలసిన లోపాలు ఉన్నాట్లుగా భావించక తప్పదు. ఇతరులు చేసే దాడులను తట్టుకొని నిలబడటం, ఇతరులు చేసే అవమానాలను దిగమ్రింగుకోవడం, ఇతరుల ప్రలోభానికి, ప్రచార పటాటోపాలకూ ప్రభావితం కాకుండా ఉండటం... ఇటువంటి లక్షణాలు మంచివే అయినా కూడా అవి ఆత్మరక్షణాత్మకమైన పద్దతులే తప్ప మన జాతి వైభవానికి కారకమయ్యే లక్షణాలెంతమాత్రం కాదు.Saraswathi Kumarhttps://www.blogger.com/profile/15028490872120601753noreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-91800354248339663822012-05-27T03:23:00.920-07:002012-05-27T03:23:00.920-07:00చాణక్య సూత్రాల్లాచాణక్య సూత్రాల్లాAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-20875729828302533312012-05-27T03:21:14.606-07:002012-05-27T03:21:14.606-07:00ఇవన్నీ బాగున్నాయి - చమత్కారంగా.
థాంక్స్..ఇవన్నీ బాగున్నాయి - చమత్కారంగా.
థాంక్స్..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-72946553661709590872012-05-27T03:11:59.113-07:002012-05-27T03:11:59.113-07:00శరణాగతి భారతీయుడికి పుట్టుకుతో అబ్బిన లక్షణం. దాన్...శరణాగతి భారతీయుడికి పుట్టుకుతో అబ్బిన లక్షణం. దాన్ని అవలక్షణంగా భావించడం పొరపాటు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-18034808430390676732012-05-27T03:07:58.981-07:002012-05-27T03:07:58.981-07:00అదే సమయంలో దుర్యోధనుడు దేనికి ప్రతినిధి అయ్యాడు..అ...అదే సమయంలో దుర్యోధనుడు దేనికి ప్రతినిధి అయ్యాడు..అతనూ ఆ జాతిలోని వాడే కదా!!

ఇది స్వార్ధానికి(అధర్మం) కర్తవ్యానికి(ధర్మం) మధ్య సంగ్రామం.
కృష్ణుడు నిరసించింది కర్మ చేయకుండా వుండటం, కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా వుండటం అనే మానసిక దౌర్భల్యాన్నేమో అని నా అభిప్రాయం. అంటే అతను ధర్మాన్నే ప్రతిపాదించాడు. అదే కృష్ణుడు, కుచేలుడు దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా అతన్ని కరుణించలేదు. తనంతట తాను కృష్ణుణ్ని చూచి తన దగ్గరున్న అటుకులు సమర్పించాకనే అతనికి సంపదలు అనుగ్రహించాడు - కర్మని మనంతట మనమే తొలగించుకునే ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకి సహాయం చేస్తాడు, అంటే కృష్ణుడు బోధించింది కర్తవ్య నిర్వహణ + స్వీయ ప్రయత్నం. కృష్ణుడు సమదృష్టి కలవాడు పేదవాడైన కుచేలుడు, బ్రహ్మ ఙ్ఞానులైన ఋషులు తన ఇంటికి వస్తే వారి పాదాలను స్వయంగా కడుగుతాడు. ఆయనకి ఎవరి పట్ల రాగంకానీ, ద్వేషంగానీ లేవు. ఎన్నో సుగుణాలు కలిగినవాడు కాబట్టి భోగాలు అతన్ని చలింపజేయలేదు. లోపలున్న శత్రువుల్ని ఒక్కర్ని కూడా జయించని వాడికి భోగభాగ్యాలు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయే తప్ప అవి ఏవిధమైన మేలూ చేయవు. జయించవలసిన వాటిని జయించకుండా అనుభవించాల్సిన వాటి కోసం అర్రులు చాచడం ఏవిధమైన ధర్మం?

పాశ్చాత్య నాగరికత ప్రభావాన్ని తట్టుకుని, మత సంస్థల ప్రలోభాలను తట్టుకుని, మత యుద్ధాల తాకిడిని తట్టుకుని - శిరస్సు ఎత్తి నిలబడిన జాతిది దౌర్భల్యమా? భౌతికమైన సిరిసంపదలు క్షణికాలని, వున్నదానితో సరిపెట్టుకుని కలోగంజో తాగి తృప్తిగా బ్రతకడం గొప్పదనే లక్షణం కలిగిన జాతి దుర్భలమైనదా? అంతులేని సంపద, విద్య, అప్పటికి అధునాతన యుద్ధసామాగ్రి కలిగిన బ్రిటీష్ పాలకుల్ని అహింసతో జయించగలగడం అనే అసాధారణ కార్యం - "మీసమున్న మరో జాతి ఏదైనా సాధించగలదా?"జీసెస్, మహమ్మద్ ఇక్కడికి వస్తే మా మతంలోని దేవుళ్లే అవుతారు అనే పరమత సహనం కలిగిన జాతి ఈ భూమ్మీది గతంలో వుందా?? భవిష్యత్తులో ఉద్భవిస్తుందా? వాక్పటిమతో, అపారమైన మేధస్సుతో ప్రపంచ మత ప్రతినిధులని, ప్రచారకులని - సాధారణ శ్రోతల్ని చేసిన ధీరుడెవడున్నాడీ లోకంలో? భారతీయుడు తప్ప. ఇంతటి వీర్యమున్న జాతి మరొకటి ఈ భూమిపై ఉందా?.....ఏ విధంగా?? ఇతరులు సాముహికంగా చేసే పని - భారతీయుడొక్కడు చేసి చూపించగలడు.

పేటెంట్ల పట్ల ఆసక్తి లేకపోనీ... మత ప్రచారం పట్ల ఉదాసీనంగా వుండనీ...పరపీడనని సహించని.....జాతిని, మతాన్ని, కులాన్ని హీనంగా చూడనీ - ఇలాంటి వాటి పట్ల భారతీయులెన్నడూ స్పందించరు..... కర్తవ్యం నిర్వహించడంలో భారతీయుడికి సాటెవడూ లేడు.....సత్యాన్ని చెట్టులోనూ, పుట్టులోను చూస్తున్న వాడిని, అఙ్ఞానులు హేళన చేయవచ్చుగాక - సత్యం వుంది. అది చూడగలదు..వినగలదు...అవసరమైతే సమయానుకూలంగా స్పందించగలదు. ఇదీ భరతజాతి నమ్మే తత్త్వం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3335904526765159376.post-19916265928490131822010-12-22T06:28:06.201-08:002010-12-22T06:28:06.201-08:00నాగరాజు గారూ! మీ బ్లాగు నే చూశాను. కొన్ని టపాలు చద...నాగరాజు గారూ! మీ బ్లాగు నే చూశాను. కొన్ని టపాలు చదివాను. ధన్యవాదాలు!Saraswathi Kumarhttps://www.blogger.com/profile/15028490872120601753noreply@blogger.com