KEEP OTHERS IN SUSPENDED TERROR: CULTIVATE AN AIR OF UNPREDICTABILITY
ఊహలకు అందకుండా ప్రవర్తిస్తూ ఇతరులను భయోత్పాతంలో ముంచెత్తు
Humans are creatures of habit with an insatiable need to see familiarity in other people’s actions. Your predictability gives them a sense of control. Turn the tables: Be deliberately unpredictable. Behavior that seems to have no consistency or purpose will keep them off-balance, and they will wear themselves out trying to explain your moves. Taken to an extreme, this strategy can intimidate and terrorize.
మనుషులు ఇతరుల చేతలను అవగతం చేసుకోవాలనే తరగని కోరిక అలవడిన జీవులు. నిన్ను అవగతం చేసుకోవడంలో వారు నీ మీద నియంత్రణను సాధించినట్లుగా భావిస్తారు. పరిస్థితిని మార్చు: నీవు వారికి అవగతం కాకుండా జాగరూకత వహించు. నిలకడగానీ, ఓ ఉద్దేశ్యంగానీ లేనట్లుగా కనిపించే ప్రవర్తన వాళ్ళను అస్థిరపరచడమే కాక నీ కదలికలను పసిగట్టే క్రమంలో వాళ్ళు క్షీణించి పోతారు. ఈ వ్యూహం ఒకానొక దశలో వారిని భయకంపితులను చేయగలుగుతుంది.
Image : తుఫాను : పడవ ప్రయాణంలో తుఫాను గాలిని ముందుగా పసిగట్టలేము. బారోమీటర్‌లో సూచిక హఠాత్తుగా పెరుగుతుంది. దిశలో, వేగంలో చెప్పలేని మార్పులు చోటుచేసుకుంటాయి. తుఫాను అనేది భయోత్పాతానికీ, గందరగోళానికీ బీజం వేస్తుంది. ఇక తరుణోపాయం లేనేలేదు.
Reversal : నీవు ఒకరి వద్ద పని చేస్తున్నపుడు నలుగురితో సామరస్యంగా ఉండవలసి వస్తుంది. ఆ సందర్భంలో ఈ విధంగా భయపెడితే చెల్లదు. నీవు ఓ ఉన్నత స్థానంలో ఉన్నపుడు మాత్రమే ఈ సూత్రాన్ని ఆచరించాలి.
The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.
Link 1, Link 2

No comments:
Post a Comment