DO NOT BUILD FORTRESSES TO PROTECT YOURSELF—ISOLATION IS DANGEROUS
రక్షణ కొరకు కోటలు నిర్మించుకోకు—వేరు పడటం ప్రమాదకరం
The world is dangerous and enemies are everywhere—everyone has to protect themselves. A fortress seems the safest. But isolation exposes you to more dangers than it protects you from—it cuts you off from valuable information, it makes you conspicuous and an easy target. Better to circulate among people, find allies, mingle. You are shielded from your enemies by the crowd.
ప్రపంచం ప్రమాదకరమైనది. శత్రువులు ఎల్లెడలా ఉంటారు. ప్రతి ఒకరూ తమను తాము రక్షించుకోవాలి. కోట చాలా సురక్షితంగా అనిపిస్తుంది. కానీ అందరి నుండీ వేరుపడటం అన్నది నిన్ను ప్రమాదాల నుండి రక్షించక పోగా మరిన్ని ప్రమాదాల చెంతకు చేరుస్తుంది. నీకు విలువైన సమాచారం ఏదీ లభించకుండా తెంచేస్తుంది. నీవు స్పష్టంగా కనపడేటట్లు, సులభంగా ఛేదింపబడేటట్లు చేస్తుంది. జనం మధ్యన సంచరించటం, స్నేహితులను సంపాదించుకొని అందరితో కలిసిపోవటం ఉత్తమం! గుంపు అనే కవచం ద్వారా నీ శత్రువుల నుండి నీకు రక్షణ లభిస్తుంది.
Image : కోట : ఎంతో ఎత్తున కొండ కొమ్మున ఉన్న కోట అధికార దర్పాలలోని ప్రజలు ద్వేషించే అంశాలకు చిహ్నంగా నిలుస్తుంది. దానితో నీమీద దాడికి వచ్చే మొదటి శత్రువుకే పట్టణ ప్రజలు నిన్ను పట్టిస్తారు. సలహాగానీ, సమాచారం గానీ దొరకక ఆ కోట శత్రువుల చేతికి సులువుగా చిక్కుతుంది.
Reversal : ఏదైనా కీలక విషయం గురించి గాఢంగా ఆలోచించి ఓ నిర్ణయానికి రావడానికి నలుగురి మధ్యలో ఏకాగ్రత కుదరదు. అటువంటి సందర్భాలలో కొంతకాలం ఒంటరిగా ఉండటంలో దోషం లేదు.
The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.
Link 1, Link 2

మీలాలన్నీ నేను చదవలేదు కానీ ఏకాంతం నాకు అభిమాన విషయం కనక చూస్తున్నాను. ఏకాంతంవల్ల నాకు కష్టాలు లేవండీ. సుఖంగానే వుంది. :)
ReplyDeleteపూర్వం మన ఋషులు అడవుల్లో గుహల్లోకి అందుకే వెళ్లేవారు ఏకాంతంలోనే నిష్ఠ కుదురుతుందని.
tethulikaగారూ! మీరన్నది నిజమే! ఆ విషయాన్ని నేను టపాలోనే Reversal అనే శీర్షిక క్రింద పేర్కొన్నాను!
ReplyDeleteమీ వ్యాఖ్యకు ధన్యవాదాలు!