NEVER OUTSHINE THE MASTER
బాస్‌ను ఎప్పుడూ డామినేట్ చేయకు
Always make those above you feel comfortably superior. In your desire to please or impress them, do not go too far in displaying your talents or you might accomplish the opposite-inspire fear and insecurity. Make your masters appear more brilliant than they are and you will attain the heights of power.
నీ పైవారిలో 'నీ కన్నా తామే అధికులం’ అనే భావం కలిగేటట్లుగానే ఎల్లప్పుడూ ప్రవర్తించు. వారి వద్ద మంచి మార్కులు కొట్టేద్దామనే ఉద్దేశ్యంతోనైనా సరే నీ నైపుణ్యాలను అవసరానికి మించి మరీ ఎక్కువగా ప్రదర్శించకు. అలా చేస్తే మార్కులు రాకపోగా వ్యతిరేక ఫలితాన్ని సైతం పొందే అవకాశం ఉంటుంది. వారిలో భయం, అభద్రత మొదలైన భావాలను కలిగించగలవు. (ఆ భావాలు నీకు ప్రమాదకరంగా పరిణమించగలవు) ఎప్పుడూ నీ బాసే నీకన్నా తెలివైనవాడు.. ఆయన సలహా, మార్గదర్శకత్వం లేనిదే నీవేమీ చేయలేవు అనే భావాన్ని మాత్రమే కలిగించు. కెరీర్‌గ్రాఫ్‌లో నీ వృద్ధికి అడ్డే ఉండదు.
Image: ఆకాశంలో నక్షత్రాలు : ఆకాశంలో ఒక్క సూర్యుడే ప్రకాశించగలడు. ఆ ప్రకాశాన్ని ఎప్పుడూ మరగునపడేటట్లు చేయకు. ఆ ప్రకాశంతో ఎప్పుడూ పోటీపడకు. పగటి పూట నక్షత్రాలు మరుగైపోయి సూర్యుని ప్రకాశం ఒక్కటే పరచుకొనేటట్లుగా ఏ విధంగా ప్రవర్తిస్తాయో అలానే నీవు కూడా శక్తివంతుడైన నీ బాస్ తో ఆ నక్షత్రాల మాదిరిగానే ప్రవర్తించు.
Reversal: నీ బాస్ శక్తివంతుడు కాని పక్షంలో నీవు ఈ నియమాన్ని అనుసరించవలసిన అవసరం లేదు. అతన్ని నీ నైపుణ్యాలతో సాధ్యమైనంతగా డామినేట్ చేసి నీ ప్రాధాన్యతను నెలకొల్పుకోవడానికి ప్రయత్నించు.
The 48 Laws of Power పుస్తకం గురించి వివరాల కోసం ఈ క్రింది లింకులను నొక్కండి.
Link 1 , Link 2

ఈ సూత్రం పాటించకపోయేసరికి నా మొదటి కంపెనీలో నా జ్ఞానాభివృధ్ధి జరిగినా ధనాభివృధ్ధి పెద్దగా జరగలే. మీరు సూచిస్తున్న పుస్తకాన్ని బైబిల్ లా చదువుకోవాలి. :)
ReplyDeleteReally awesome.. Book
ReplyDeleteVery very good book sir
ReplyDelete