BUY QUALITY - SELL BRAND
నాణ్యత ఒక్కదాని ద్వారా నీవు ప్రజాదరణను పొందలేవు. బ్రాండింగ్ కావాలి. నాణ్యత, బ్రాండింగ్ రెండూ ఉంటే మంచిదే కానీ ప్రజల విశ్వాసం చూరగొనడంలో నాణ్యత పాత్ర స్వల్పం. అది నీ నైతికతకు మాత్రమే అద్దం పడుతుంది. నాణ్యతను గుర్తించేంత శ్రమను ఎక్కువమంది ప్రజలు తీసుకోరు. వారు గొర్రెలవంటివారు. మిగతావారు ఏంచేస్తున్నారో గమనించి తామూ అదే పనిని చేస్తారు. బ్రాండింగ్ మాయాజాలంతో ముందు కొంత మందిని రాబడితే మిగిలిన వారు కూడా మిడతలదండు వలే వచ్చి చేరతారు.
నీవు మాత్రం కొనేటపుడు నాణ్యతను కొను... తక్కువ ధరకు వస్తుంది. అమ్మేటపుడు బ్రాండ్‌ను అమ్ము... అధిక ధర పలుకుతుంది.
No comments:
Post a Comment