Tuesday, July 19, 2011

భగవద్గీత-తాత్పర్యసహితం




నా శంఖారావం బ్లాగులో భగవద్గీతను ప్రచురించాను. అది కేవలం శ్లోకాలు మాత్రమే ఉండే పారాయణగీత మాత్రమే. ఇప్పుడు అదే భగవద్గీతను తాత్పర్యసహితంగా ఈ బ్లాగులో ప్రచురిస్తున్నాను. 18 అధ్యాయాలనూ ఒక్కొకటి చొప్పున పోస్ట్ చేస్తుంటాను. అన్ని అధ్యాయాలకూ ఈ హోమ్‌పేజీలో లింక్ ఉంటుంది. అలాగే ప్రతీ అధ్యాయంలోనూ ఈ హోమ్‌పేజీకి లింక్ ఉంటుంది.

ఈ తాత్పర్యాలు నా అనువాదం కాదు; నేను కొన్ని వందలసార్లు చదివిన ఒక గ్రంథం లోనివి. నెటిజన్లు గమనించగలరు.


మొదటి అధ్యాయం: అర్జునవిషాదయోగం

రెండవ అధ్యాయం: సాంఖ్యయోగం

మూడవ అధ్యాయం: కర్మయోగం

నాల్గవ అధ్యాయం: జ్ఞానయోగం

ఐదవ అధ్యాయం: కర్మసన్యాసయోగం

ఆరవ అధ్యాయం: ఆత్మసంయమయోగం

ఏడవ అధ్యాయం: విజ్ఞానయోగం

ఎనిమిదవ అధ్యాయం: అక్షరపరబ్రహ్మయోగం

తొమ్మిదవ అధ్యాయం: రాజవిద్యారాజగుహ్యయోగం

పదవ అధ్యాయం: విభూతియోగం

పదకొండవ అధ్యాయం: విశ్వరూపసందర్శనయోగం

పన్నెండవ అధ్యాయం: భక్తియోగం

పదమూడవ అధ్యాయం: క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం

పదునాల్గవ అధ్యాయం: గుణత్రయ విభాగయోగం

పదిహేనవ అధ్యాయం: పురుషోత్తమప్రాప్తియోగం

పదహారవ అధ్యాయం: దైవాసుర సంపద్విభాగయోగం

పదిహేడవ అధ్యాయం: శ్రద్ధాత్రయ విభాగయోగం

పదునెనిమిదవ అధ్యాయం: మోక్షసన్యాసయోగం

శ్రీ గీతామాహాత్మ్యం





3 comments:

  1. ఈ బ్లాగులోనే ఒక శ్లోకం యొక్క మొదటి పదం తో ఆ శ్లోకము,అర్ధము తెలుసుకోగలిగేలా సెర్చ్ ఆప్షన్ పెట్టగలరని మనవి 🙏🙏🙏

    ReplyDelete
  2. ఒకసారి iskcon వారి గీతా వెబ్ సైట్ asitis లో చూడండి.. మనకు సెర్చ్ చేసుకునే వీలుగా ఉంటుంది.. అలా మన వెబ్ సైట్ కి కూడా పెడితే బాగుంటుంది అని మనవి... 🙏

    ReplyDelete
  3. Please give word to word meaning, 🙏 🙏🙏

    ReplyDelete