ప్రతి కుటుంబం డబ్బు సంపాదిస్తుంది
ప్రతి కుటుంబం పిల్లలను చదివిస్తుంది
ప్రతి కుటుంబం డబ్బు పొదుపు చేస్తుంది
ప్రతి కుటుంబం ఆస్తులు సమకూర్చుకొంటుంది
ప్రతి కుటుంబం బంధువులను ఆదరిస్తుంది
ప్రతి కుటుంబం స్నేహధర్మం పాటిస్తుంది
ప్రతి కుటుంబం పెద్దల బాగోగులు చూస్తుంది
ప్రతి కుటుంబం ఖర్చులు చేస్తుంది
ప్రతి కుటుంబం అవసరాలకు అప్పు చేస్తుంది
ప్రతి కుటుంబం ఖరీదైన ఆభరణాలను కొంటుంది
ప్రతి కుటుంబం విహారయాత్రలు చేస్తుంది
ప్రతి కుటుంబం పిల్లలను పెంచిపెద్ద చేస్తుంది
ప్రతి కుటుంబం దైవభక్తిని కలిగి ఉంటుంది
ప్రతి కుటుంబం పరువు ప్రతిష్ఠల కోసం పాకులాడుతుంది
ప్రతి కుటుంబం పంతాలు పట్టింపులకు పోతుంది
ప్రతి కుటుంబం దైవభక్తిని కలిగి ఉంటుంది
ప్రతి కుటుంబం పరువు ప్రతిష్ఠల కోసం పాకులాడుతుంది
ప్రతి కుటుంబం పంతాలు పట్టింపులకు పోతుంది
ఈ పనులన్నీ ప్రతీ కుటుంబానికీ విధాయకమైనవే.
వీటన్నింటినీ ప్రతీ కుటుంబం సమతుల్యతతో నెరవేర్చడం ఆశించదగినదే.
అయితే ఒక్కో కుటుంబం ఒక్కో పని మీద అధికంగా Focus పెడుతుంది. దానితో మిగతావి వెనకబడిపోయి కాలగమనంలో కుటుంబనావ చేరవలసిన తీరానికి చేరదు.